1, మార్చి 2012, గురువారం

శ్రీ మూక పంచశతి - పాదారవింద శతకము - 2వ భాగం

ఓం శ్రీ సర్వమంగళాయై నమః

II మూక పంచశతి - పాదారవింద శతకం II (11-20 శ్లోకములు)

జటాలా మంజీర స్ఫురదరుణ రత్నాంశు నికరైః
నిషీదన్తీ మధ్యే నఖరుచిఝరీ గాఙ్గపయసాం I
జగత్త్రాణం కర్తుం జనని మమ కామాక్షి నియతం
తపశ్చర్యాం ధత్తే తవ చరణ పాథోజ యుగలీ II 11 II

తులాకోటి ద్వంద్వ క్వణిత భణితాభీతీవచసోః
వినమ్రం కామాక్షీ విసృమర మహః పాటలితయోః I
క్షణం విన్యాసేన క్షపితతమసోర్మే లలితయోః
పునీయాన్మూర్ధానం పురహర పురంధ్రీ చరణయోః II 12 II

భవాని ద్రుహ్యేతాం భవ నిబిడితేభ్యో మమ ముహుః-
తమోవ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ I
యయోర్లాక్షా బిందు స్ఫురణ ధరణా ద్ధూర్జటి జటా-
కుటీరా శోణాఙ్కం వహతి వపురేణాఙ్క కలికా II 13 II

పవిత్రీ కుర్యుర్నః పదతలభువః పాటలరుచః
పరాగాస్తే పాపప్రశమన ధురీణాః పరశివే I
కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి వివశా
వలన్తో వ్యాత న్వన్త్యహమహమికాం మాధవముఖాః II 14 II

బలా కామాలాభిర్నఖ రుచిమయీభిః పరివృతే
వినమ్ర స్వర్నారీ వికచకచ కాలామ్బుదకులే I
స్ఫురన్తః కామాక్షి స్ఫుటదలిత బన్ధూక సుహృదః
తటిల్లేఖాయన్తే తవచరణ పాథోజ కిరణాః II 15 II

సరాగః సద్వేషః ప్రసృమర సరోజే ప్రతిదినం
నిసర్గా దాక్రామన్విభుధజన మూర్ధానమధికమ్ I
కథంకారం మాతః కథయ పదపద్మస్తవ సతాం
నతానాం కామాక్షి ప్రకటయతి  కైవల్యసరణిమ్ II 16 II

జపాలక్ష్మీ శోణో జనిత పరమజ్ఞాన నలినీ (లహరీ)
వికాసవ్యాసఙ్గో విఫలిత జగజ్జాడ్య గరిమా I
మనః పూర్వాద్రిం మే తిలకయతు కామాక్షి తరసా
తమస్కాణ్డ ద్రోహీ తవ చరణ పాథోజ రమణః II 17 II

నమస్కుర్మః ప్రేఙ్ఖన్మణికటక నీలోత్పలమహః
పయోధౌ రింఖద్భిర్నఖ కిరణ ఫేనైర్ధవలితే I
స్ఫుటం కుర్వాణాయ ప్రబలచల దౌర్వానలశిఖా
వితర్కం కామాక్ష్యాః సతతమరుణిమ్నే చరణయోః II 18 II

శివే పాశాయేతాం అలఘుని తమః కూపకుహరే
దినాధీశాయేతాం మమ హృదయ పాథోజవిపినే I
నభోమాసాయేతాం సరసకవితారీతీ సరితి
త్వదీయౌ కామాక్షి ప్రసృతకిరణౌ దేవి చరణౌ II 19 II

నిషక్తం శృత్యన్తే నయన మివ సద్వృత్త రుచిరైః
సమైర్జుష్టం శుద్ధైరధరమివ రమ్యైర్ద్విజగణైః I
శివే వక్షోజన్మద్వితయమివ ముక్తాశ్రితముమే
త్వదీయం కామాక్షి ప్రణతశరణం నౌమి చరణమ్ II 20 II
 
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి