శ్రీరామాయణంలో యుద్ధకాండలో శ్రీరామచంద్రప్రభువుకి అగస్త్య మహర్షి ఉపదేశించిన అద్భుతమైన స్తోత్రం “ఆదిత్య హృదయం”. ఈ స్తోత్రం మనందరికీ సుపరిచయం. ఈ స్తోత్రం యొక్క విశిష్టతని వివరిస్తూ, పూజ్య శ్రీ తత్త్వవిదానంద సరస్వతీ స్వామి వారు చేసిన ప్రవచనములనాధారంగా చేసుకుని “ఆదిత్య హృదయం – తత్త్వప్రకాశికా సమేత“ అనే పుస్తకం ఆంగ్ల భాషలో వ్రాయబడినది. శ్రీ తత్త్వవిదానంద స్వామి వారు, ఆర్ష విద్యా గురుకుల వ్యవస్థాపకులు మరియు అద్వైత వేదాంత బోధనాచార్యులు అయిన పరమ పూజ్య శ్రీ దయానంద స్వరస్వతి స్వామి వారి శిష్యులు.
ఈ పుస్తకంలో శ్రీ తత్త్వవిదానంద స్వరస్వతీ స్వామి వారు ఆదిత్య హృదయం లోని ప్రతీ శ్లోకమునకు ప్రతిపదార్ధ తాత్పర్యములతో పాటు తత్త్వ రహస్యాలను కూడా ఎంతో అద్భుతంగా విశదీకరించారు. అంతే కాకుండా, ఈ పుస్తకం చివరలో, ఆదిత్య హృదయంలో అగస్త్య మహర్షి ఇచ్చిన సూర్య భగవానుని యొక్క 125 నామాలను సంకలనం చేసి, ఇంట్లో పూజ చేసుకోవడానికి వీలుగా “శ్రీ ఆదిత్య పఞ్చవింశత్యుత్తరశత నామావళి” గా అందించారు. స్వామీజీ సంకలనం చేసిన ఈ నామావళి యథాతథంగా ఇక్కడ పొందుపరిచాను.
పూజ్య స్వామి తత్త్వవిదానంద సరస్వతి |
ఈ పుస్తకం D.K.Printworld, New Delhi వారిచే ప్రచురించబడినది. కావలసిన వారు ఈ క్రింది లంకె నుండి ఆన్ లైన్ లో కొనుగోలు చేసి, పోస్ట్ లో తెప్పించుకోవచ్చు.
II శ్రీ ఆదిత్య పఞ్చవింశత్యుత్తరశత నామావళి II
ఓం రశ్మిమతే నమః
ఓం సముద్యతే నమః
ఓం దేవాసురనమస్కృతాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం భాస్కరాయ నమః II 5 II
ఓం భువనేశ్వరాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
ఓం తేజస్వినే నమః
ఓం రశ్మిభావనాయ నమః
ఓం దేవాసురగణలోకపాలాయ నమః II 10 II
ఓం బ్రహ్మణే నమః
ఓం విష్ణవే నమః
ఓం శివాయ నమః
ఓం స్కన్దాయ నామః
ఓం ప్రజాపతయే నమః II 15 II
ఓం మహేన్ద్రాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం కాలాయ నమః
ఓం యమాయ నమః
ఓం సోమాయ నమః II 20 II
ఓం అపాం పతయే నమః
ఓం పితృదేవతాయై నమః
ఓం వసుమూర్తయే నమః
ఓం సాధ్యమూర్తయే నమః
ఓం అశ్విమూర్తయే నమః II 25 II
ఓం మరున్మూర్తయే నమః
ఓం మనవే నమః
ఓం వాయుమూర్తయే నమః
ఓం వహ్నయే నమః
ఓం ప్రజారూపాయ నమః II 30 II
ఓం ప్రాణాయ నమః
ఓం ఋతుకర్త్రే నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం సవిత్రే నమః II 35 II
ఓం సూర్యాయ నమః
ఓం ఖగాయ నమః
ఓం పూర్ణే నమః
ఓం గభస్తిమతే నమః
ఓం సువర్ణసదృశాయ నమః II 40 II
ఓం భానవే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దివాకరాయ నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం సహస్రార్చిషే నమః II 45 II
ఓం సప్తసప్తయే నమః
ఓం మరీచిమతే నమః
ఓం తిమిరోన్మథనాయ నమః
ఓం శమ్భవే నమః
ఓం త్వష్ట్రే నమః II 50 II
ఓం మార్తణ్డకాయ నమః
ఓం అంశుమతే నమః
ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం శిశిరాయ నమః
ఓం తపనాయ నమః II 55 II
ఓం అహస్కరాయ నమః
ఓం రవయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః
ఓం అదితేః పుత్రాయ నమః
ఓం శంఖాయ నమః II 60 II
ఓం శిశిరనాశనాయ నమః
ఓం వ్యోమనాథాయ నమః
ఓం తమోభేదినే నమః
ఓం ఋగ్యజుస్సామపారగాయ నమః
ఓం ఘనవృష్టయే నమః II 65 II
ఓం అపాం మిత్రాయ నమః
ఓం విన్ధ్యవీథీప్లవఙ్గమాయ నమః
ఓం ఆతపినే నమః
ఓం మణ్డలినే నమః
ఓం మృత్యవే నమః II 70 II
ఓం పిఙ్గళాయ నమః
ఓం సర్వతాపనాయ నమః
ఓం కవయే నమః
ఓం విశ్వస్మై నమః
ఓం మహాతేజసే నమః II 75 II
ఓం రక్తాయ నమః
ఓం సర్వభవోద్భవాయ నమః
ఓం నక్షత్రగ్రహతారణామధిపాయ నమః
ఓం విశ్వభావనాయ నమః
ఓం తేజసామపి తేజస్వినే నమః II 80 II
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం పూర్వాయ గిరయే నమః
ఓం పశ్చిమాయాద్రయే నమః
ఓం జ్యోతిర్గణానాం పతయే నమః
ఓం దినాధిపతయే నమః II 85 II
ఓం జయాయ నమః
ఓం జయభద్రాయ నమః
ఓం హర్యశ్వాయ నమః
ఓం సహస్రాంశవే నమః
ఓం ఆదిత్యాయ నమః II 90 II
ఓం ఉగ్రాయ నమః
ఓం వీరాయ నమః
ఓం సారఙ్గాయ నమః
ఓం పద్మప్రబోధాయ నమః
ఓం ప్రచణ్డాయ నమః II 95 II
ఓం బ్రహ్మేశానాచ్యుతేశాయ నమః
ఓం సూరాయ నమః
ఓం ఆదిత్యవర్చసే నమః
ఓం భాస్వతే నమః
ఓం సర్వభక్షాయ నమః II 100 II
ఓం రౌద్రాయ వపుషే నమః
ఓం తమోఘ్నాయ నమః
ఓం హిమఘ్నాయ నమః
ఓం శతృఘ్నాయ నమః
ఓం అమితాత్మనే నమః II 105 II
ఓం కృతఘ్నఘ్నాయ నమః
ఓం దేవాయ నమః
ఓం జ్యోతిషాం పతయే నమః
ఓం తప్తచామీకరాభాయ నమః
ఓం హరయే నమః II 110 II
ఓం విశ్వకర్మణే నమః
ఓం తమోಽభినిఘ్నాయ నమః
ఓం రుచయే నమః
ఓం లోకసాక్షిణే నమః
ఓం భూతనాశాయ నమః II 115 II
ఓం భూతస్రష్ట్రే నమః
ఓం ప్రభవే నమః
ఓం పాయతే నమః
ఓం తపతే నమః
ఓం వర్షతే నమః II 120 II
ఓం సుప్తేషు జాగ్రతే నమః
ఓం భూతేషు పరినిష్ఠితాయ నమః
ఓం అగ్నిహోత్రాయ నమః
ఓం అగ్నిహోత్రిణాం ఫలాయ నమః
ఓం పరమప్రభవే నమః II 125 II
II ఇతి శ్రీ ఆదిత్య పఞ్చవింశత్యుత్తరశత నామావళి సంపూర్ణం II
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి