4, మార్చి 2012, ఆదివారం

శ్రీ మూక పంచశతి - పాదారవింద శతకము - 5వ భాగం

ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః
II మూక పంచశతి - పాదారవింద శతకం II (41-50 శ్లోకములు)
ప్రచండార్తి క్షోభప్రమథనకృతే ప్రాతిభసరిత్-
ప్రవాహ ప్రోద్దండీ కరణ జలదాయ ప్రణమతామ్ I
ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ-
ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనో
యం జనని తే II 41 II

మరుద్భిస్సంసేవ్యా సతతమపి చాంచల్యరహితా
సదారుణ్యం యాన్తీ పరిణతి దరిద్రాణ సుషమా I
గుణోత్కర్షాన్ మాంజీరక కలకలైస్తర్జనపటుః
ప్రవాలం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ II 42 II

జగద్రక్షాదక్షా జలజరుచి శిక్షా పటుతరా
సురైర్నమ్యా రమ్యా సతతమభిగమ్యా బుధజనైః I
ద్వయీ లీలాలోలా శృతిషు సురపాలాదిముకుటీ-
తటీ సీమాధామా జయతి తవ జనని కామాక్షి పదయోః II 43 II

గిరాం దూరౌ చోరౌ జడిమ తిమిరాణాం కృత జగత్-
పరిత్రాణౌ శోణౌ ముని హృదయలీలైక నిపుణౌ I
నఖైః స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండిత భవ -
గ్రహోన్మాదౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే II 44 II

అవిశ్రాన్తం పఙ్కం యదపి కలయన్యావకమయం
నిరస్యన్కామాక్షి ప్రణమనజుషాం పఙ్కమఖిలమ్ I
తులా కోటి ద్వన్ద్వం దధదపి చ గచ్ఛన్నతులతాం
గిరాం మార్గం పాదో గిరివరసుతే లఙ్ఘయతి తే II 45 II

ప్రవాళం సవ్రీడం విపినవివరే వేపయతి యా
స్ఫురల్లీలం బాలాతపమధికబాలం వదతి యా I
రుచిం సాంధ్యాం వన్ధ్యాం విరచయతి యా వర్ధయతు సా
శివం మే కామాక్ష్యాః పదనలిన పాటల్యలహరీ II 46 II

కిరంజ్యోత్స్నారీతిం నఖముఖరుచా హంసమనసాం
వితన్వానః ప్రీతిం వికచతరుణామ్భోరుహరుచిః I
ప్రకాశః శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే
శరత్కాల ప్రౌఢిం శశిశకలచూడ ప్రియతమే II 47 II

నఖాఙ్కూరస్మేర ద్యుతి విమల గంగామ్భసి సుఖం
కృతస్నానం జ్ఞానామృతం అమలం ఆస్వాద్య నియతమ్ I
ఉదంచన్మంజీర స్ఫురణమణిదీపే మమ మనో
మనోజ్ఞే కామాక్ష్యాః చరణ మణిహర్మ్యే విహరతామ్ II 48 II

భవామ్భోధౌ నౌకాం జడిమ విపినే పావకశిఖాం
అమర్త్యేన్ద్రాదీనాం అధిముకుటం ఉత్తంస కలికామ్ I
జగత్తాపే జ్యోత్స్నామకృతక వచః పంజర పుటే
శుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీమ్ II 49 II

పరాత్మ ప్రాకాశ్య ప్రతిఫలన చుంచుః ప్రణమతాం
మనోజ్ఞస్త్వత్పాదో మణి ముకుర ముద్రాం కలయతే I
యదీయాం కామాక్షి ప్రకృతి మసృణాః శోధకదశాం
విధాతుం చేష్టంతే బలరిపువధూటీ కచభరాః II 50 II
 
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి