10, మార్చి 2012, శనివారం

శ్రీ మూక పంచశతి - పాదారవింద శతకము - 10వ (చివరి) భాగం

ఓం శ్రీ శివశక్త్యైక్యరూపిణ్యై నమః

II మూక పంచశతి - పాదారవింద శతకం II (91-103 శ్లోకములు)


పరిష్కుర్వన్మాతః పశుపతి కపర్దం చరణరాట్
పరాచాం హృత్పద్మం పరమభణితీనాం చ మకుటమ్ I
భవాఖ్యే పాథోధౌ పరిహరతు కామాక్షి మమతా-
పరాధీనత్వం మే పరిముషిత పాథోజ మహిమా II 91 II

ప్రసూనైః సంపర్కాదమర తరుణీ కున్తల భవైః
అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతామ్ I
స్వసఙ్గాత్కఙ్కేలి ప్రసవ జనకత్వేన చ శివే
త్రిధా ధత్తే వార్తామ్ సురభిరితి పాదో గిరిసుతే II 92 II

మహామోహస్తేనవ్యతికర భయాత్పాలయతి యో
వినిక్షిప్తం స్వస్మిన్మునిజన మనోరత్న మనిశమ్ I
స రాగస్యోద్రేకాత్ సతతమపి కామాక్షి తరసా
కిమేవం పాదో
సౌ కిసలయరుచిం చోరయతి తే II 93 II

సదా స్వాదుంకారం విషయలహరీ శాలికణికాం
సమాస్వాద్య శ్రాన్తం హృదయ శుకపోతం జనని మే I
కృపాజాలే ఫాలేక్షణమహిషి! కామాక్షి! రభసాత్
గృహీత్వా రున్ధీథాః చరణ యుగలీ పంజరపుటే II 94 II

ధునానం కామాక్షి స్మరణ లవమాత్రేణ జడిమ-
జ్వరప్రౌఢిం గూఢస్థితి నిగమనైకుంజ కుహరే I
అలభ్యం సర్వేషాం కతిచన లభన్తే సుకృతినః
చిరాదన్విష్యన్తః తవ చరణ సిద్ధౌషధమిదమ్ II 95 II

రణన్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం
మనోవాస్తవ్యాభ్యాం మథిత తిమిరాభ్యాం నఖరుచా I
నిధేయాభ్యాం పత్యా నిజశిరసి కామాక్షి సతతం
నమస్తే పాదాభ్యాం నలిన మృదులాభ్యాం గిరిసుతే II 96 II

సురాగే రాకేన్దు ప్రతినిధిముఖే పర్వతసుతే
చిరాల్లభ్యే భక్త్యా శమధన జనానాం పరిషదా I
మనోభృఙ్గో మత్కః పద కమలయుగ్మే జనని తే
ప్రకామం కామాక్షి త్రిపురహర వామాక్షి రమతామ్ II 97 II

శివే సంవిద్రూపే శశిశకలచూడ ప్రియతమే
శనైర్గత్యాగత్యా జిత సురవరేభే గిరిసుతే I
యతన్తే సన్తస్తే చరణ నలినాలాన యుగలే
సదా బద్ధుం చిత్త ప్రమద కరియూథం దృఢతరమ్ II 98 II

యశః సూతే మాతర్మధుర కవితాం పక్ష్మలయతే
శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రథయతే I
సతాం పాశగ్రన్థిం శిథిలయతి కిం కిం న కురుతే
ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతిపరిపాటీ చరణయోః II 99 II

మనీషాం మాహేన్ద్రీం కకుభమివ తే కామపి దశాం
ప్రధత్తే కామాక్ష్యాః చరణ తరుణాదిత్యకిరణః I
యదీయే సంపర్కే ధృతరస మరన్దా కవయతాం
పరీపాకం ధత్తే పరిమలవతీ సూక్తినలినీ II 100 II

పురా మారారాతిః పురమజయదమ్బ స్తవశతైః
ప్రసన్నాయాం సత్యాం త్వయి తుహినశైలేంద్రతనయే I
అతస్తే కామాక్షి స్ఫురతు తరసా కాలసమయే
సమాయాతే మాతర్మమ మనసి పాదాబ్జయుగలమ్ II 101 II

పదద్వన్ద్వం మన్దమ్ గతిషు నివసన్తం హృది సతాం
గిరామన్తే భ్రాన్తం కృతక రహితానాం పరిబృఢే I
జనానామానన్దం జనని జనయన్తం ప్రణమతాం
త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలమ్ II 102 II

ఇదం యః కామాక్ష్యాః చరణ నలిన స్తోత్రశతకం
జపేన్నిత్యం భక్త్యా నిఖిలజగదాహ్లాద జనకమ్ I
స విశ్వేషాం వన్ద్యః సకల కవి లోకైక తిలకః
చిరం భుక్త్వా భోగాన్ పరిణమతి చిద్రూపకలయా II 103 II

గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!
II పాదారవింద శతకం సంపూర్ణం II

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి