7, మార్చి 2012, బుధవారం

శ్రీ మూక పంచశతి - పాదారవింద శతకము - 7వ భాగం

ఓం శ్రీ సదాశివకుటుంబిన్యై నమః

II మూక పంచశతి - పాదారవింద శతకం II (61-70 శ్లోకములు)

జనోయం సంతప్తో జనని భవ చండాంశు కిరణైః
అలబ్ధ్వైకం శీతం కణమపి పరజ్ఞానపయసః I
తమోమార్గే పాన్థస్తవ ఝటితి కామాక్షి శిశిరాం
పదామ్భోజచ్ఛాయాం పరమశివ జాయే మృగయతే II 61 II

జయత్యమ్బ! శ్రీమన్నఖకిరణ చీనాంశుకమయం
వితానం బిభ్రాణే సురముకుట సంఘట్టమసృణే I
నిజారుణ్య క్షౌమాస్తరణవతి కామాక్షి సులభా
బుధైః సంవిన్నారీ తవ చరణ మాణిక్యభవనే II 62 II

ప్రతీమః కామాక్షి స్ఫురిత తరుణాదిత్య కిరణ-
శ్రియో మూలద్రవ్యం తవ చరణమద్రీన్ద్ర తనయే I
సురేన్ద్రాశా మాపూరయతి యదసౌ ధ్వాన్తమఖిలం
ధునీతే దిగ్భాగానపి చ మహసా పాటలయతే II 63 II

మహాభాష్యవ్యాఖ్యాపటు శయన మారోపయతి వా
స్మర వ్యాపారేర్ష్యా పిశున నిటిలం కారయతి వా I
ద్విరేఫాణా మధ్యాసయతి సతతం వాధివసతిం
ప్రణమ్రాన్ కామాక్ష్యాః పదనలిన మాహాత్మ్యగరిమా II 64 II

వివేకామ్భః  స్రోతః స్నపన పరిపాటీ శిశిరితే
సమీభూతే శాస్త్ర స్మరణ హల సంకర్షణ వశాత్ I
సతాం చేతః క్షేత్రే వపతి తవ కామాక్షి చరణో
మహాసంవిత్సస్య ప్రకర పరబీజం గిరిసుతే II 65 II

దధానో మన్దార స్తబక పరిపాటీం నఖరుచా
వహన్దీప్తాం శోణాఙ్గులి పటలచామ్పేయ కలికాః I
అశోకోల్లాసం నః ప్రచురయతు కామాక్షి చరణో
వికాసీ వాసన్తః సమయ ఇవ తే శర్వదయితే II 66 II

నఖాంశు ప్రాచుర్య ప్రసృమర మరాలాలిధవలః
స్ఫురన్మంజీరోద్యన్ మరకత మహశ్శైవలయుతః I
భవత్యాః కామాక్షి స్ఫుట చరణ పాటల్య కపటో
నదః శోణాభిఖ్యో నగపతితనూజే విజయతే  II 67 II

ధునానం పఙ్కౌఘం పరమ సులభం కంటకకులైః
వికాస వ్యాసఙ్గం విదధద పరాధీనమనిశమ్ I
నఖేన్దు జ్యో త్స్నాభిర్విశద రుచి కామాక్షి నితరామ్
అసామాన్యం మన్యే సరసిజ మిదం తే పదయుగమ్ II 68 II

కరీన్ద్రాయ ద్రుహ్యత్యలసగతి లీలాసు విమలైః
పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే I
పదామ్భోజ ద్వన్ద్వం తవ తదపి కామాక్షి హృదయం
మునీనాం శాన్తానాం కథ మనిశ మస్మై స్పృహయతే  II 69 II

నిరస్తా శోణిమ్నా చరణ కిరణానాం తవ శివే
సమిన్ధానా సంధ్యారుచిరచల రాజన్యతనయే I
అసామర్థ్యాదేనం పరిభవితుమేతత్ సమరుచాం
సరోజానాం జానే ముకులయతి శోభాం ప్రతిదినమ్ II 70 II


సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి