20, మార్చి 2012, మంగళవారం

శ్రీ శంకరభగవత్పాదాచార్య కృత శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం

ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః
శ్రీ రామదూతం శిరసా నమామి
II శ్రీ శంకరభగవత్పాదాచార్య కృత శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం II
వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులక మత్యచ్ఛమ్ I
సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ II 1 II

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్ I
సంజీవనమాశాసే మంజులమహిమాన మంజనాభాగ్యమ్ II 2 II

శంబరవైరి శరాతిగ మంబుజదలవిపులలోచనోదారమ్ I
కంబుగళమనిలదిష్టం బింబజ్వలి తోష్ఠమేకమవలంబతే II 3 II

దూరీకృతసీతార్తిః ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తిః I
దారితదశముఖ కీర్తిః పురతోమమభాతు హనుమతో మూర్తిః II 4 II

వానరనికరాధ్యక్షం దానవకులకుముదర వికరసదృక్షమ్ I
దీనజనావనదీక్షం పవన తపః పాకపుంజమద్రాక్షమ్ II 5 II

ఏతత్ పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్ I
చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి II 6 II
II ఇతి శ్రీ శంకరభగవత్పాదాచార్య కృత శ్రీ హనుమత్ పంచరత్న స్తోత్రం సంపూర్ణం II
 శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం 
నమామి  భవత్పాదశంకరం లోకశంకరం

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి