29, ఫిబ్రవరి 2012, బుధవారం

శ్రీ మూక పంచశతి - పాదారవింద శతకము - 1వ భాగం

ఓం శ్రీ దక్షిణామూర్తిరూపిణ్యై నమః

II మూక పంచశతి - పాదారవింద శతకం II (1-10 శ్లోకములు)

మహిమ్నః పంథానం మదన పరిపంథి ప్రణయిని
ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానో
పి కతమః I
తథాపి శ్రీకాంచీవిహృతిరసికే కో
పి మనసో
విపాక స్త్వత్పాద స్తుతివిధిషు జల్పాకయతి మామ్ II 1 II

గలగ్రాహీ పౌరందర పురవనీ పల్లవరుచాం
ధృత ప్రాథమ్యానాం అరుణమహసాం ఆదిమగురుః I
సమిన్ధే బన్ధూక స్తబకసహయుధ్వా దిశి దిశి
ప్రసర్పన్ కామాక్ష్యాశ్చరణ కిరణానా మరుణిమా II 2 II

మరాలీనాం యానాభ్యసన కలనా మూలగురవే
దరిద్రాణాం త్రాణవ్యతికర సురోద్యాన తరవే I
తమస్కాణ్డ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే
జనో
యం కామాక్ష్యా శ్చరణ నలినాయ స్పృహయతే  II 3 II

వహన్తీ సైన్దూరీం సరణి మవనమ్రామరపురీ -
పురంధ్రీ సీమన్తే కవికమల బాలార్క సుషమా I
త్రయీ సీమన్తిన్యాః స్తనతట నిచోలారుణపటీ
విభాన్తీ కామాక్ష్యాః పదనలిన కాన్తిర్విజయతే II 4 II

ప్రణమ్రీ భూతస్య ప్రణయకలహత్రస్త మనసః
స్మరారాతేశ్చూడావియతి గృహమేధీ హిమకరః I
యయోస్సాంధ్యాం కాంతిం వహతి సుషమాభి శ్చరణయోః
తయోర్మే కామాక్ష్యా హృదయ మపతన్ద్రం విహరతామ్ II 5 II

యయోః పీఠాయన్తే విబుధ ముకుటీనాం పటలికా
యయోః సౌధాయన్తే స్వయముదయభాజో భణితయః I
యయోః దాసాయన్తే సరసిజ భవాద్యాశ్చరణయోః
తయోర్మే కామాక్ష్యా దినమను వరీవర్తు హృదయమ్ II 6 II

నయన్తీ సంకోచం సరసిజరుచం దిక్పరిసరే
సృజన్తీ లౌహిత్యం నఖకిరణ చంద్రార్ధఖచితా I
కవీన్ద్రాణాం హృత్కైరవ వికసనోద్యోగ జననీ
స్ఫురన్తీ కామాక్ష్యాః చరణరుచి సంధ్యా విజయతే II 7 II

విరావైర్మాంజీరైః కిమపి కథయన్తీవ మధురం
పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే I
వయస్యేవ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమ కలహ-
ప్రరోహం కామాక్ష్యాః చరణయుగలీ సా విజయతే II 8 II

సుపర్వ స్త్రీలోలాలక పరిచితం షట్పదకులైః
స్ఫురల్లాక్షారాగం తరుణతరణి జ్యోతిరరుణైః I
భృతం కాంత్యమ్భోభిః విసృమరమరందైః సరసిజైః
విధత్తే కామాక్ష్యాః చరణ యుగలం బన్ధుపదవీమ్ II 9 II

రజః సంసర్గే
పి స్థితమరజసా మేవ హృదయే
పరం రక్తత్వేన స్థితమపి విరక్తైక శరణమ్ I
అలభ్యం మందానాం దధదపి సదా మందగతితాం
విధత్తే కామాక్ష్యాః చరణ యుగమాశ్చర్యలహరీమ్ II 10 II
 
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి