9, మార్చి 2012, శుక్రవారం

శ్రీ మూక పంచశతి - పాదారవింద శతకము - 9వ భాగం

ఓం శ్రీ శివారాధ్యాయై నమః

II మూక పంచశతి - పాదారవింద శతకం II (81-90 శ్లోకములు)

సమస్తైః సంసేవ్యః సతతమపి కామాక్షి విబుధైః
స్తుతో గన్ధర్వ స్త్రీ సులలిత విపంచీ కలరవైః I
భవత్యా భిన్దానో భవ గిరికులం జృమ్భితతమో-
బలద్రోహీ మాతశ్చరణ పురుహూతో విజయతే  II 81 II

వసన్తం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్-
ఘనచ్ఛాయాపూర్ణం శుచి మపి నృణాం తాపశమనమ్ I
నఖేన్దు జ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం
నమామః కామాక్ష్యాః చరణ మధికాశ్చర్యకరణమ్ II 82 II

కవీన్ద్రాణాం నానాభణితి గుణచిత్రీకృతవచః
ప్రపంచ వ్యాపార ప్రకటన కలాకౌశలనిధిః I
అధః కుర్వన్నబ్జం సనకభృగుముఖ్యైర్ముని జనైః
నమస్యః కామాక్ష్యాః చరణ పరమేష్ఠీ విజయతే II 83 II

భవత్యాః కామాక్షి స్ఫురిత పద పఙ్కేరుహభువాం
పరాగాణాం పూరైః పరిహృత కలంక వ్యతికరైః I
నతానా మామృష్టే హృదయముకురే నిర్మలరుచి
ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే II 84 II

తవ త్రస్తం పాదాత్కిసలయం అరణ్యాన్తర మగాత్
పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ I
జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే
విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోః II 85 II

గృహీత్వా యాథార్థ్యం నిగమ వచసాం దేశిక కృపా-
కటాక్షార్కజ్యోతిః శమిత మమతాబన్ధ తమసః I
యతన్తే కామాక్షి ప్రతిదివస మంతర్ద్రఢయితుం
త్వదీయం పాదాబ్జం సుకృతపరిపాకేన సుజనాః II 86 II

జడానామప్యమ్బ స్మరణసమయే త్వచ్చరణయోః
భ్రమన్మన్థక్ష్మా భృద్ఘుమఘుమిత సిన్ధు ప్రతిభటాః I
ప్రసన్నాః కామాక్షి ప్రసభమధర స్పన్దన కలాః
భవన్తి స్వచ్ఛన్దం ప్రకృతి పరిపక్వా భణితయః II 87 II

వహన్నప్యశ్రాన్తం మధురనినదం హంస కమసౌ
తమేవాధః కర్తుం కిమివ యతతే కేలిగమనే I
భవస్యైవానన్దం విదధదపి కామాక్షి చరణో
భవత్యాస్తద్ద్రోహం భగవతి కిమేవం వితనుతే II 88 II

యదత్యన్తం తామ్యత్యలసగతి వార్తాస్వపి శివే
తదేతత్కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగమ్ I
కిరీటైః సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే
మునీన్ద్రాణామాస్తే మనసి చ కథం సూచినిశితే II 89 II

మనోరఙ్గే మత్కే విబుధ జన సమ్మోదజననీ
సరాగవ్యాసఙ్గా సరస మృదు సంచార సుభగా I
మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్యప్రకరణం
రణన్మంజీరా తే చరణయుగలీ నర్తకవధూః II 90 II


సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి