10, జులై 2014, గురువారం

శ్రీగురుభ్యో నమః

 గురుగుహ పదపంకజం
రాగం: శఙ్కరాభరణమ్           తాళం: తిశ్రఏకమ్
II నోట్టు-స్వర సాహిత్యమ్ II
గురుగుహపదపంకజం అతిగుప్తమనిశమాశ్రయే
నిరతిశయ నిజప్రకాశక నిత్యసుఖప్రదమ్
నీరజనాభ పురన్దర మారారి వారిజ సంభవ వేదితవ్యం
అత్రి శుక వశిష్ఠ వామదేవాది తపోధన వన్దితమ్ II

ఈ కీర్తన చేసిన క్షేత్రం - తిరుత్తణి

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి