శ్రీగురుభ్యో నమః
శ్రీగురుగుహా
రాగం: దేవక్రియా తాళం: రూపకమ్
II పల్లవి II
శ్రీగురుగుహ తారయాశు మాం శరవణభవ
శ్రీగురుగుహ తారయాశు మాం సురపతిశ్రీపతి-
రతిపతి వాక్పతి క్షితిపతి పశుపతి సేవిత శ్రీ
II సమిష్టిచరణం II
రాగాదిరహిత హృదయ విభావిత సురమునిపూజిత
త్యాగాదిరాజకుమార తాపత్రయహర కుమార
భోగిరాజవినుతపాద భూదేవక్రియామోద
యోగిరాజ యోగభేదయుక్త మనోలయవినోదపై కీర్తన చేసిన క్షేత్రం – తిరుత్తణి
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి