26, ఫిబ్రవరి 2012, ఆదివారం

శ్రీ మూక పంచశతి - మందస్మిత శతకము - 9వ భాగం

ఓం శ్రీ బాలాత్రిపురసుందర్యై నమః
 
 
II మూక పంచశతి - మందస్మిత శతకం II (81-90 శ్లోకములు)
 
అశ్రాంతం పరతంత్రితః పశుపతిః త్వన్మన్దహాసాంకురైః
శ్రీకామాక్షి తదీయ వర్ణసమతాసంగేన శఙ్కామహే I
ఇందుం నాకధునీం చ శేఖరయతే మాలాం చ ధత్తే నవైః
వైకుంఠైరవకుంఠనం చ కురుతే ధూలీచయైర్భాస్మనైః II 81 II

శ్రీకాంచీపురదేవతే మృదువచస్సౌరభ్య ముద్రాస్పదం
ప్రౌఢప్రేమ లతానవీనకుసుమం మందస్మితం తావకమ్ I
మందం కందలతి ప్రియస్య వదనాలోకే సమాభాషణే
శ్లక్ష్ణే కుడ్మలతి ప్రరూఢపులకే చాశ్లేషణే ఫుల్లతి II 82 II

కిం త్రైశ్రోతసమమ్బికే పరిణతం శ్రోతశ్చతుర్థం నవం
పీయుషస్య సమస్తతాపహరణం కింవా ద్వితీయం వపుః I
కింస్విత్వన్నికటం గతం మధురిమాభ్యాసాయ గవ్యం పయః
శ్రీకాంచీపురనాయకప్రియతమే మందస్మితం తావకమ్ II 83 II

భూషా వక్త్రసరోరుహస్య సహజా వాచాం సఖీ శాశ్వతీ
నీవీ విభ్రమసంతతేః పశుపతేః సౌధీ దృశాం పారణా I
జీవాతుర్మదనశ్రియః శశిరుచేః ఉచ్చాటనీ దేవతా
శ్రీకామాక్షి గిరామ భూమిమయతే హాసప్రభామంజరీ II 84 II

సూతిః శ్వేతిమకన్దలస్య వసతిః శృఙ్గారసారశ్రియః
పూర్తిః సూక్తిఝరీరసస్య లహరీ కారుణ్య పాథోనిధేః I
వాటీ కాచన కౌసుమీ మధురిమ స్వారాజ్యలక్ష్మ్యాస్తవ
శ్రీకామాక్షి మమాస్తు మంగళకరీ హాసప్రభాచాతురీ II 85 II

జంతూనాం జనిదుఃఖమృత్యులహరీ సంతాపనం కృన్తతః
ప్రౌఢానుగ్రహ పూర్ణశీతలరుచో నిత్యోదయం బిభ్రతః I
శ్రీకామాక్షి విసృత్వరా ఇవ కరా హాసాంకురాస్తే హఠాత్-
ఆలోకేన నిహన్యురన్ధతమసస్తోమస్య మే సంతతిమ్ II 86 II

ఉత్తుంగస్తనమండలస్య విలసల్లావణ్య లీలానటీ-
రంగస్య స్ఫుట మూర్ధ్వసీమని ముహుః ప్రాకాశ్యమభ్యేయుషీ I
శ్రీకామాక్షి తవ స్మితద్యుతి తతి బిమ్బోష్ఠ కాన్త్యంకురైః
చిత్రాం విద్రుమముద్రితాం వితనుతే మౌక్తీం వితానశ్రియమ్ II 87 II

స్వాభావ్యాత్తవ వక్త్రమేవ లలితం సంతోష సంపాదనం
శంభోః కిం పునరంచిత స్మితరుచః పాండిత్య పాత్రీకృతమ్ I
అంభోజం స్వత ఏవ సర్వజగతాం చక్షుః ప్రియంభావుకం
కామాక్షి స్ఫురితే శరద్వికసితే కీదృగ్విధం భ్రాజతే II 88 II

పుంభిర్నిర్మలమానసైర్విదధతే మైత్రీం దృఢం నిర్మలాం
లబ్ధ్వా కర్మలయం చ నిర్మలతరాం కీర్తిం లభన్తేతరామ్ I
సూక్తిం పక్ష్మలయంతి నిర్మలతమాం యత్తావకాః సేవకాః
తత్కామాక్షి తవ స్మితస్య కలయా నైర్మల్యసీమానిధేః II 89 II

ఆకార్షన్నయనాని నాకిసదసాం శైత్యేన సంస్థమ్భయన్-
ఇందుం కించ విమోహయన్ పశుపతిం విశ్వార్తి ముచ్ఛాటయన్ I
హింసత్సంసృతిడంబరం తవ శివే హాసాహ్వయో మాన్త్రికః
శ్రీకామాక్షి మదీయమానస తమో విద్వేషణే చేష్టతామ్ II 90 II
  
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి