25, డిసెంబర్ 2011, ఆదివారం

శ్రీ మూక పంచశతి - కటాక్ష శతకము - 3వ భాగం

ఓం శ్రీమాత్రే నమః   
 II మూక పంచశతి - కటాక్ష శతకం II (21-30 శ్లోకములు)
 
పీయూష వర్షశిశిరా స్ఫుటదుత్పలశ్రీ-
మైత్రీ నిసర్గమధురా కృతతారకాప్తిః I
కామాక్షి సంశ్రితవతీ వపురష్టమూర్తేః
జ్యోత్స్నాయతే భగవతి త్వదపాంగమాలా II 21 II

అంబ స్మరప్రతిభటస్య వపుర్మనోజ్ఞమ్
అమ్భోజ కానన మివ అంచిత కంఠకాభమ్ I
భ్రుంగీవ చుంబతి సదైవ సపక్షపాతా
కామాక్షి కోమలరుచిస్త్వదపాంగమాలా II 22 II

కేశప్రభాపటల నీలవితానజాలే
కామాక్షి కుండల మణిచ్ఛవిదీపశోభే I
శంకే కటాక్ష రుచిరంగతలే కృపాఖ్యా
శైలూషికా నటతి శంకరవల్లభే తే II 23 II

అత్యంతశీతల మతన్ద్రయతు క్షణార్ధమ్
అస్తోకవిభ్రమమనంగ విలాస కందమ్ I
అల్పస్మితాదృతమపార కృపాప్రవాహమ్
అక్షిప్రరోహమచిరాన్మయి కామకోటి II 24 II

మందాక్షరాగతరలీకృతి పారతంత్ర్యాత్
కామాక్షి మంథరతరాం త్వదపాంగడోలామ్ I
ఆరుహ్య మందమతి కౌతుకశాలి చక్షుః
ఆనందమేతి ముహురర్ధశశాంకమౌళేః II 25 II

త్రైయమ్బకం త్రిపురసుందరి హర్మ్యభూమిః
అంగం విహారసరసీ కరుణాప్రవాహః I
దాసాశ్చ వాసవముఖాః పరిపాలనీయం  
కామాక్షి విశ్వమపి వీక్షణభూభృతస్తే II 26 II

వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీః
భ్రూవల్లరీవశకరీ భువనాని గేహమ్ I
రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం
కామాక్షి ఏషు తవ వీక్షణపారతంత్రీ II 27 II

మాహేశ్వరం ఝటితి మానసమీనమంబ
కామాక్షి ధైర్యజలధౌ నితరాం నిమగ్నమ్ I
జాలేన శృంఖలయతి త్వదపాంగనామ్నా
విస్తారితేన విషమాయుధదాశకో
శౌ II 28 II

ఉన్మథ్య బోధకమలాకరమంబ జాడ్య-
స్తంబేరమం మమ మనోవిపినే భ్రమంతమ్ I
కుణ్ఠీకురుష్వ తరసా కుటిలాగ్రసీమ్నా
కామాక్షి తావక కటాక్ష మహాంకుశేన II 29 II

ఉద్వేల్లిత స్తబకితైః లలితైర్విలాసైః
ఉత్థాయ దేవి తవ గాఢకటాక్షకుంజాత్ I
దూరం పలాయయతు మోహమృగీకులం మే
కామాక్షి సత్వరమనుగ్రహ కేసరీన్ద్రః II 30 II


సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

2 కామెంట్‌లు:

  1. శ్రీ మాత్రే నమః
    మీ సంకల్పం అమోఘం! చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. అమ్మా, భారతి గారు, మీ అభినందనలకు కృతజ్ఞుడను. ఏమైనా అక్షర దోషములు ఉంటే తెలియజేయగలరు

    రిప్లయితొలగించండి