23, డిసెంబర్ 2011, శుక్రవారం

శ్రీ మూక పంచశతి - కటాక్ష శతకము - 1వ భాగం



ఓం శ్రీమాత్రే నమః  
 II మూక పంచశతి - కటాక్ష శతకం II (1-10 శ్లోకములు)

మోహాంధకారనివహం వినిహంతుమీడే
మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ I
శ్రీకాంచిదేశ శిశిరీకృతి జాగరూకాన్
ఏకామ్రనాథ తరుణీ కరుణావలోకాన్ II 1 II

మాతర్జయంతి మమతాగృహ మోక్షణాని
మాహేంద్రనీలరుచి శిక్షణదక్షిణాని I
కామాక్షి కల్పిత జగత్రయరక్షణాని
త్వద్ వీక్షణాని వరదానవిచక్షణాని II 2 II

ఆనంగతంత్ర విధిదర్శిత కౌశలానామ్
ఆనందమంద పరిఘూర్ణిత మంథరాణామ్ I
తారల్యమంబ తవ తాడిత కర్ణసీమ్నాం
కామాక్షి ఖేలతి కటాక్షనిరీక్షణానామ్ II 3 II

కల్లోలితేన కరుణారసవేల్లితేన
కల్మాషితేన కమనీయ మృదుస్మితేన I
మామంచితేన తవ కించన కుంచితేన
కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన II 4 II

సాహాయ్యకం గతవతీ ముహురర్జునస్య
మందస్మితస్య పరితోషిత భీమచేతాః I
కామాక్షి పాండవ చమూరివ తావకీనా
కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః II 5 II

అస్తం క్షణాన్నయతు మే పరితాపసూర్యమ్
ఆనంద చంద్రమసం ఆనయతాం ప్రకాశమ్ I
కాలాంధకార సుషమాం కలయన్దిగంతే
కామాక్షి కోమల కటాక్ష నిశాగమస్తే II 6 II

తాటాంక మౌక్తిక రుచాంకుర దంతకాంతిః
కారుణ్య హస్తిప శిఖామణినాధిరూఢః I
ఉన్మూలయత్వ శుభపాదపమస్మదీయం
కామాక్షి తావక కటాక్ష మతంగజేంద్రః II 7 II

ఛాయాభరేణ జగతాం పరితాపహారీ
తాటంకరత్న మణితల్లజ పల్లవశ్రీః I
కారుణ్యనామవికిరన్ మకరందజాలం
కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే II 8 II

సూర్యాశ్రయ ప్రణయినీ మణికుండలాంశు
లౌహిత్య కోకనదకానన మాననీయా I
యాంతీ తవ స్మరహరానన కాంతిసింధుం
కామాక్షి రాజతి కటాక్ష కలింద కన్యా II 9 II

ప్రాప్నోతి యం సుకృతినం తవ పక్షపాతాత్
కామాక్షి వీక్షణ విలాస కళాపురంధ్రీ I
సద్యస్తమేవకిల ముక్తి వధూర్ వృణీతే
తస్మాన్ నితాంత మనయోరిదమైకమత్యమ్ II 10 II


సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి