మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ II
శమ,
దమ, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధాన - అనే సాధన సంపత్తిని ప్రసాదించేవీ,
సమాధిని ఇవ్వగలిగేందుకు దీక్షపూనినవీ, విష్ణుపాదాలపై స్థిరభక్తిని
ఇవ్వగలిగేవీ అయిన శ్రీగురుపాదుకలకు నమస్సులు.
(ఋషిపీఠం జూలై నెల సంచిక ప్రథమ పేజీలో నుంచి సంగ్రహించినది).
